బంగ్లాదేశ్ బాలికతో వ్యభిచారం..!

బంగ్లాదేశ్ బాలికతో వ్యభిచారం..!

HYD: బండ్లగూడ పీఎస్ పరిధిలో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. ఇండియా చూపిస్తామంటూ బంగ్లాదేశ్ బాలికను నమ్మించి తీసుకొచ్చిన ముఠా సభ్యులు మెహదీపట్నంలోని ఓ ఇంట్లో నిర్బంధించి వ్యభిచారం చేయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలికను రక్షించి, ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసుపై మరింత లోతుగా విచారణ జరుగుతోందని తెలిపారు.