VIDEO: ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

BHNG: యాదగిరిలోని లోటస్ టెంపుల్ శ్రీ వాసవి అమ్మవారి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఇవాల ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది వారికి పూర్ణకుంభంతో స్వాగతం తెలిపారు. హోమాలు, యజ్ఞాతి పూజలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వీరితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.