HYDలో డ్రగ్స్ పార్టీ.. ఎంపీకి పాజిటీవ్

HYDలో డ్రగ్స్ పార్టీ.. ఎంపీకి పాజిటీవ్

ELR: TG మొయినాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో నిన్న ఈగల్ టీమ్ SP గిరిధర్ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో MP పుట్టా మహేష్‌తో పాటు మరో ప్రజాప్రతినిధి, 9 మందికి పాజిటివ్ వచ్చినట్లు ఆయన తెలిపారు. దాడులు నిర్వహించే సమయంలో గన్‌ఫైర్ శబ్ధాలు వచ్చాయన్నారు. దీనిపై స్థానిక PSలో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.