ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ

ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ

MDK: మనోహరాబాద్ మండలం పాలాట లో ఉపాధి పనుల్లో కూలీలకు తీవ్ర ఎండల కారణంగా ఉపశమనం కలిగించేందుకు సర్పంచ్ నీలం సాయికుమార్ చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. ఎండల కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్లకు సూచించారు. ఉప సర్పంచ్ శ్రావణి మహేష్, వార్డ్ సభ్యులు శ్రీనివాస్, మధు, వెంకటేష్ , సంతోష్, రాజు, కార్యదర్శి గీత, ఫీల్డ్ అసిస్టెంట్ బిక్షపతి పాల్గొన్నారు