గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు

గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు

అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల నేపథ్యంలో తమ పొరుగు దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ హెచ్చరికలు జారీ చేశారు. గల్ఫ్‌ దేశాల్లో శాంతి, అభివృద్ధి నెలకొనాలంటే.. ఆయా దేశాల గగనతలాలను వినియోగించుకోవడానికి అమెరికా, ఇజ్రాయెల్‌కు అనుమతి ఇవ్వకూడదని పేర్కొంది. గల్ఫ్ దేశాల గగనతలాలను వినియోగించుకుని శత్రువులు తమపై దాడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.