ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షునిగా కొత్తలి

VZM: ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా కొత్తలి గౌరినాయుడును జాతీయ అధ్యక్షుడు కె.ఆనంద్ నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా గౌరినాయుడు మాట్లాడుతూ.. తనకు మరోసారి అవకాశం కల్పించినందుకు ఆనంద్‌కు ధన్యవాదాలు తెలిపారు. మానవ హక్కులు కాపాడడానికి కృషి చేస్తానని చెప్పారు.