ప్రచారంలో పొన్నాడను నిలదీసిన మహిళలు

ప్రచారంలో పొన్నాడను నిలదీసిన మహిళలు

తూ.గో: తాళ్లరేవు మండలం చొల్లంగి గ్రామంలో వైసీపీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఎన్నికల ప్రచారాని స్దానిక మహిళలు అడ్డగించారు. గతంలో సాల్ట్ భూముల విషయంలో తాము 46 రోజులు రిలే నిరాహార దీక్షలు చేశామని, అప్పడు తమను కనీసం పలుకరించలేదు, ఇప్పుడు మాత్రం ఓట్లు అడగడానికి వచ్చారా అంటూ.. పొన్నాడను మహిళలు నిలదీశారు.