పెర్కిట్ ఉన్నత పాఠశాలకు సౌండ్ సిస్టం వితరణ

NZB: రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో పెర్కిట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సౌండ్ సిస్టం వితరణ చేయడం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా పీడీజీ హనుమంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్‌కు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు పట్వారి గోపి కృష్ణ మాట్లాడుతూ ఈ ప్రభుత్వ పాఠశాల అవసర నిమిత్తం సౌండ్ సిస్టం అందజేయడం జరిగిందన్నారు.