అప్పుడే పుట్టిన నవజాత శిశువు మృతి

అప్పుడే పుట్టిన నవజాత శిశువు మృతి

HYD: వనస్థలిపురంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ శిశువు మృతి చెందాడని సమీనా అనే మహిళ కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ నెల 3వ తేదీన వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో చేరిన సమీనాకు శుక్రవారం తెల్లవారుజామున శస్త్రచికిత్స ద్వారా శిశువు జన్మించింది. అయితే, పుట్టిన శిశువు మృతి చెందడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.