'SSMB 29' నుంచి మహేష్ స్పెషల్ వీడియో రిలీజ్
మహేష్ బాబు, రాజమౌళి 'SSMB 29' మూవీ ఫస్ట్ లుక్ ఈవెంట్‌ను ఈనెల 15న HYDలోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారు. తాజాగా ఇదే విషయాన్ని మహేష్ బాబు మరోసారి ప్రమోట్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌లో SSMB29 ప్రపంచాన్ని యావత్ ప్రపంచం చూడబోతుందని ఆయన అన్నారు. ఈ ఈవెంట్‌లో చిత్రబృందం స్పీచ్ ముగిశాక స్పెషల్ వీడియోను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.