సూళ్లూరుపేటలో మహిళ ఆత్మహత్య

సూళ్లూరుపేటలో మహిళ ఆత్మహత్య

TPT: సూళ్లూరుపేటలో సోమవారం విషాద ఘటన జరిగింది. పట్టణంలోని సీపీఎం కార్యాలయం పక్కన అల్లూరి సరళ రెడ్డి(59) నివాసం ఉంటున్నారు. తన నివాసంలోనే మాత్రలు మింగి ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక లావాదేవీల ఒత్తిడితోనే ఆమె ఇలా చేశారని స్థానికులు అంటున్నారు. పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు తెలియాల్సి ఉంది.