VIDEO: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
MHBD: జిల్లా ముత్యాలమ్మ గూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని కూల్ డ్రింక్‌లో గడ్డి మందు కలుపుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఉపాధ్యాయులు గమనించి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు షిఫ్ట్ చేశారు. 4 రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారులు విచారణ చేపట్టుతున్నారు.