VIDEO: సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏసీబీ దాడులు

RR: రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం సబ్ రిజిస్టర్ ఆఫీసు అధికారులపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ డి.ఎస్.పి ఆనంద్ కుమార్ నేతృత్వంలో సబ్ రిజిస్టర్ ఆఫీసులో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ దాడులకు గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.