VIDEO: గ్రామీణ ప్రాంత విద్యా రంగం అభివృద్ధి కృషి: ఎమ్మెల్యే

HNK : హసన్ పర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాలలో లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, సరికొత్త మౌలిక సదుపాయాలు దాతల సహకారంతో నిర్మించబడి, శుక్రవారం జిల్లా కలెక్టర్ స్నేహ శభరీష్, ఎస్పీ రూపేష్ తో కలిసి స్థానిక ఎమ్మెల్యే నాగరాజు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ప్రజా-ప్రభుత్వ భాగస్వామ్యంతోనే గ్రామీణ ప్రాంత విద్యా రంగం అభివృద్ధి చెందుతుంది.