శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ కొరగాం గ్రామంలో కుక్కల దాడిలో 12 గొర్రెలు మృతి
➢ నేడు చంద్రగ్రహణం.. అరసవెల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం మూసివేత
➢ నరసన్నపేట నియోజకవర్గ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
➢ జిల్లాలో ఈ నెల 5న వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ ప్రారంభం: కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్