కార్తిక వనభోజన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
కడప ఆదివారం హిందూ కార్తిక వనభోజన మహోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవితో కలిసి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, కడప జిల్లా అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హిందువులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.