ఆదర్శవంతమైన డివిజన్‌గా తీర్చిదిద్దడానికి కృషి

ఆదర్శవంతమైన డివిజన్‌గా తీర్చిదిద్దడానికి కృషి

KNR: నగరంలోని 50 డివిజన్‌గా చెత్త సేకరణ నిమిత్తం నూతన ట్రాక్టర్ కేటాయించిన వాహనాన్ని కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 50వ డివిజన్ను క్లీన్ డివిజన్‌గా మార్చి, ఆదర్శవంతమైన డివిజన్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని అన్నారు. నూతన ట్రాక్టర్ కేటాయించిన మేయర్, కమిషనర్‌లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.