జూన్ 2వ తేదీన హనుమాన్ చాలీషా పారాయణం

జూన్ 2వ తేదీన హనుమాన్ చాలీషా  పారాయణం

E.G: జూన్ 2వ తేదీన అమలాపురం కాపు కళ్యాణ మండపంలో జరగనున్న సహస్ర హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమానికి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని కొత్తపేట పట్టణంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, హిందూ సంఘ సభ్యులు కలిసి కరపత్రాలు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. హనుమత్ జయంతి సందర్భంగా జూన్ 2న విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.