'ఆర్టీసీ కార్గో కార్మికులకు శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలి'

'ఆర్టీసీ కార్గో కార్మికులకు శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలి'

MBNR: ఆర్టీసీ కార్గో కార్మికులకు శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సురేష్ డిమాండ్ చేశారు జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో శనివారం కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఆర్టీసీ కార్గోను ఆర్టీసీ సంస్థ నిర్వహించిదని కానీ ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం సబబు కాదన్నారు.