నౌలి అనే ప్రక్రియ ద్వారా వినాయకుని ఆకృతి

నౌలి అనే ప్రక్రియ ద్వారా వినాయకుని ఆకృతి

KKD: కాకినాడ రామారావుపేటలో ఉన్న ఆదిగురు యోగపీఠం గురువు సద్గురు సచ్చిదానంద యోగి ప్రతి పండుగకు యోగా ద్వారా ఓ విశేషాన్ని నిర్వహిస్తారు. వినాయక చవితి సందర్భంగా నౌలి అనే ప్రక్రియ ద్వారా తన పొత్తి కడుపు కండరాలపై వినాయకుని ఆకృతి ఏర్పర్చి తన భక్తి భావాన్ని చాటారు. మంగళవారం యోగా పీఠంలో ఆయన ఈ ప్రదర్శన చేపట్టారు.