VIDEO: సరిగ్గా పూడ్చని గుంతలో ఇరుకున్న నీటి ట్యాంకర్

VIDEO: సరిగ్గా పూడ్చని గుంతలో ఇరుకున్న నీటి ట్యాంకర్

SRPT: సూర్యాపేటలో అండర్‌ గ్రౌండ్ పనుల పేరుతో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. సరిగ్గా పూడ్చని గుంతలో నీటి ట్యాంకర్ ఇరుక్కుపోగా, పక్కనే వెళ్తున్న కారు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. గుంతలమయమైన రోడ్లతో నిత్యం ప్రజలు నరకం చూస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.