ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ టంగుటూరులో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన మంత్రి స్వామి
➢ కనిగిరి మోడల్ స్కూల్‌ను తనిఖీ చేసిన MLA డా. ఉగ్ర నరసింహారెడ్డి
➢ గిద్దలూరులోని ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
➢ హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీఐ శ్రీనివాసరావు