VIDEO: వినూత్న ప్రచారం చేపట్టిన ఇండిపెండెంట్ అభ్యర్థి

VIDEO: వినూత్న ప్రచారం చేపట్టిన ఇండిపెండెంట్ అభ్యర్థి

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇండిపెండెంట్ అభ్యర్థి ఆస్మా తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆమె మాట్లాడుతూ.. గంగిరెద్దుకైనా ఓటు వేయండి, కానీ కాంగ్రెస్‌కి మాత్రం ఓటు వేయొద్దు అని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ఒక్కసారి తమకు అవకాశం ఇవ్వాలని, టార్చ్ లైట్ గుర్తుకు ఓటేస్తే జీవితాల్లో వెలుగు వస్తుందని విజ్ఞప్తి చేశారు.