ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ వెలుగుమట్ల భూదాన్ భూముల్లో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల
★ సింగరేణి ప్రైవేటీకరణపై ఖమ్మంలో కార్మికుల బైక్ ర్యాలీ
★ ఖమ్మంలో ఓ రిటైర్డ్ ఉద్యోగుడిని ట్రేడింగ్ పేరుతో ఆన్ లైన్ మోసం చేసిన కేటుగాళ్లు అరెస్ట్ పోలీసులు
★ ఖమ్మం రూరల్ మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి: AIAWU