నిబంధనలు పాటించని ఇంజనీరింగ్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలి

HYD: నిబంధనలు పాటించకుండా ఇంజనీరింగ్ బి కేటగిరీ సీట్ల భర్తీ చేస్తున్న కాలేజీలపై, మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించకుండా ఇంజనీరింగ్ బి కేటగిరి సీట్లను భర్తీ చేసుకుంటున్న కాలేజీ సీట్ల భర్తీని అడ్డుకోనీ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఓయూ జేఏసీ చైర్మైన్ కొత్తపల్లి తిరుపతి హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్రెటరీ ప్రొ.శ్రీరాం వెంకటేష్‌కు వినతి పత్రం సమర్పించారు.