కరీంనగర్‌లో నేడు విద్యుత్ అంతరాయం

కరీంనగర్‌లో నేడు విద్యుత్ అంతరాయం

కరీంనగర్ నగరంలో విద్యుత్ మరమ్మతులు, చెట్లకొమ్మల తొలగింపులో భాగంగా ఆదివారం పలు ప్రాంతాల్లో కరెంట్ ఉండదని రూరల్ ఏడీఈ రఘు ఓ ప్రకటనలో తెలిపారు. సీతారాంపూర్ ఏరియా, జగిత్యాల రోడ్డు ఏరియాల్లో ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు కరెంట్ ఉండదన్నారు. విద్యుత్తు సరఫరా అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని కోరారు.