VIDEO: గోల్ కొట్టిన సీఎం

VIDEO: గోల్ కొట్టిన సీఎం

HYD: నిన్న గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన బీఎన్ మల్లిక్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్‌బాల్ పోటీలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం పోలీసులతో కలిసి ఫుట్‌బాల్ ఆడి గోల్ కొట్టి అందరిని ఆకట్టుకున్నారు. దీంతో స్టేడియంలో సందడి నెలకొంది. క్రీడలు మానసిక ఉత్సాహాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.