బోనం సమర్పించిన సామినేని దంపతులు

NTR: జగ్గయ్యపేట పట్టణంలోని వేంచేసియున్న శ్రీ ముత్యాలమ్మ వారి దేవస్థానం నందు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను, సతీమణి విములాభాను అమ్మవారికి బోనం సమర్పించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఉదయభాను దంపతులను ఘనంగా సత్కరించారు.