మెట్ పల్లి సర్పంచ్‌గా బోర్లకుంట వెంకటమ్మ విజయం

మెట్ పల్లి సర్పంచ్‌గా బోర్లకుంట వెంకటమ్మ విజయం

MNCL: రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా నెన్నెల మండలం మెట్ పల్లి సర్పంచ్‌గా బోర్లకుంట వెంకటమ్మ ఘనవిజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో సమీప ప్రత్యర్థిపై 93 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో పార్టీ శ్రేణులు గ్రామంలో సంబరాలకు సిద్ధమయ్యారు. గ్రామ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తారని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు.