VIDEO: ఎంపీ విడుదల కోసం పూజలు

CTR: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విడుదల కావాలని పులిచెర్ల ఎల్లమ్మ ఆలయంలో వైసీపీ నాయకుడు మురళి రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పూజలు చేశారు. అమ్మవారికి పెద్ద సంఖ్యలో టెంకాయలు కొట్టారు. కోర్టు తీర్పుతో కడిగిన ముత్యంలా ఎంపీ బయటికి వస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.