ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక

ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక

NZB: జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నికైంది. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర TGHMA అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్​ ఆధ్వర్యంలో కార్యవర్గాన్ని ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చొప్పదండి శ్రీనివాస్​(ZPHS,రావుట్ల)ప్రధాన కార్యదర్శి రఘునందనాచారి (ZPHS, ధర్మోరా) తదితరులను ఎన్నుకున్నారు.