పాలమూరు వర్సిటీ.. ఫలితాలు విడుదల
MBNR: ఉమ్మడి MBNR జిల్లాలోని పాలమూరు విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో బీఎడ్, ఎం.ఫార్మసీ, బీపీఎడ్, ఎల్ఎల్‌బీ కోర్సుల ఫలితాలను వర్సిటీ వీసీ ప్రొఫెసర్ GN. శ్రీనివాస్ విడుదల చేశారు. ఇందులో పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కె.ప్రవీణ, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఎం. అనురాధ రెడ్డి, పీజీ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ డి. మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.