సిబ్బందికి జేఈవో కీలక ఆదేశాలు

సిబ్బందికి జేఈవో కీలక ఆదేశాలు

TPT: టీటీడీ విద్యాసంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆధునిక, నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు చర్యలు తీసుకోవాలని జేఈవో డా.ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలను ఆయన పరిశీలించారు. విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను వీక్షించి, మెరుగైన అభ్యాసం కోసం అవసరమైన చార్ట్‌లు సిద్ధం చేయాలని సూచించారు.