రావికుంటాతండా సర్పంచ్ ఏకగ్రీవం
SRPT: మోతె మండలంలోని రావికుంటా తండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఒకే మాటపై నిలిచాయి. గ్రామాభివృద్ధికి సేవలు చేసే నాయకుడిగా భావిస్తూ.. బుక్యా ఉప్పయ్యను ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం గ్రామంలో హాట్ టాపిక్‌గా మారింది. 950 ఓట్లు ఉన్న ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం 20 లక్షలు ప్రకటించినట్లు తెలుస్తుంది.