రేపు వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌

రేపు వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌

AP: మాజీ సీఎం జగన్ రేపు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన రాష్ట్రంలో ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలు, సమకాలీన అంశాలపై మాట్లాడనున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ మీడియా సమావేశం జరగనుంది.