'కార్మికులకు తగిన న్యాయం చేయాలి'

'కార్మికులకు తగిన న్యాయం చేయాలి'

SRCL: భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు జీవో 12ను వెంటనే సవరించాలని బిల్డింగ్, కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ అన్నారు. సిరిసిల్లలోని శివనగర్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో బిల్డింగ్, కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ 3వ మహాసభలను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ.. కార్మికులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.