కాంగ్రెస్ పార్టీలోకి మాజీ సర్పంచ్ చేరిక

కాంగ్రెస్ పార్టీలోకి మాజీ సర్పంచ్ చేరిక

WGL: నెక్కొండ మండల కేంద్రంలోని సాయి రెడ్డి పల్లి మాజీ సర్పంచ్ జంపయ్య మార్కెట్ కమిటీ ఛైర్మన్ రావుల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరుకైనట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన వెల్లడించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేయాలని అన్నారు.