నేడు రావులపాలెం రైతు బజార్‌కి సెలవు

నేడు రావులపాలెం రైతు బజార్‌కి సెలవు

కోనసీమ: రావులపాలెం రైతు బజార్ వారాంతపు సెలవు మంగళవారంగా ప్రభుత్వ  ఉత్తర్వులు మేరకు  నిర్ణయించబడింది. రైతులు, వ్యాపారుల విజ్ఞప్తి మేరకు మార్కెటింగ్ శాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం రైతు బజార్ మూసి ఉంటుందని ఎస్టేట్ ఆఫీసర్ బీ. సతీశ్ కుమార్ తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.