సృష్టి క్షేత్రంకు ఆటంకాలు తొలగాలని పూజలు

సృష్టి క్షేత్రంకు ఆటంకాలు తొలగాలని పూజలు

అనకాపల్లి: నర్సీపట్నంలో ‘సృష్టి క్షేత్రం’ కింద 108 అడుగుల శివపార్వతుల విగ్రహాల నిర్మాణానికి అడ్డంకులు తొలగాలని స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చింతకాయల అయ్యన్నపాత్రుడు సంకల్పంతో జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తుందని నిర్వాహకులు తెలిపారు. కొందరు రాజకీయ నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు.