విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన కేంద్రమంత్రి

విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన కేంద్రమంత్రి

HYD: విద్యార్థి దశలోనే పిల్లలు నైపుణ్యాలను పెంచుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచించారు. శనివారం గోల్నాక డివిజన్ తులసి రామ్ నగర్లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, ఆట వస్తువులను పంపిణీ చేశారు. పంపిణీ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు మంచిగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకర్షించారు.