భారత్‌ను ఓడిస్తాం.. కప్ గెలుస్తాం: పాక్
పాకిస్తాన్ టీ20 కెప్టెన్ సల్మాన్ అఘా అఘా సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2026 T20 ప్రపంచకప్‌తో పాటు, 2027 ODI WCను కూడా పాక్ గెలుచుకుంటుందన్నాడు. ఈ మెగా టోర్నీల్లో భారత్‌ను ఓడించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు కూడా తెలిపాడు. దీనిపై భారత్ నెటిజన్లు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. 'WC గెలవడం అంటే, జింబాబ్వేతో మ్యాచ్ గెలిచినంత సులువు కాదు' అంటూ చురకలు అంటిస్తున్నారు.