మహా శివరాత్రి స్పెషల్ బస్.. శ్రీశైలం వెళ్లే ఛాన్స్

మహా శివరాత్రి స్పెషల్ బస్.. శ్రీశైలం వెళ్లే ఛాన్స్

HYD: మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్ సర్వీస్ ఏర్పాటు చేశారు. FEB -13న స్పెషల్ బస్ నెం. 94920 రా.10:30 గంటలకు బయలుదేరి బీహెచ్ఈఎల్, రామచంద్రపురం, బీరంగూడ, అశోక్ నగర్, లింగంపల్లి పోలీస్ స్టేషన్, హెచ్‌సీయూ డిపో, గచ్చిబౌలి స్టేడియం పార్క్, గచ్చిబౌలి జంక్షన్ మీదుగా ప్రయాణిస్తుంది. మరుసటి రోజు ఉదయం 4:30కు శ్రీశైలం చేరుకుంటుంది.