లేబర్ కోడ్​లను రద్దు చేయాల్సిందే: టీయూసీఐ

లేబర్ కోడ్​లను రద్దు చేయాల్సిందే: టీయూసీఐ

NZB: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్​ కోడ్​లను తక్షణమే రద్దు చేయాలని టీయూసీఐ ప్రతినిధులు మంగళవారం డిమాండ్​ చేశారు. ఈ మేరకు మండలంలోని బస్సాపూర్​, కిసాన్​నగర్​ ఎక్స్​ రోడ్​ వద్ద లేబర్​ కోడ్​ ప్రతులను దహనం చేశారు. ఈ చట్టాలు పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయని విమర్శించారు.