వర్ధన్నపేటలో బీజేపీ ఎన్నికల ప్రచారం

వర్ధన్నపేటలో బీజేపీ ఎన్నికల ప్రచారం

WGL: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం బీజేపీ ప్రచారం జోరుగా కొనసాగింది. వార్డు సభ్యుల గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం 3వ వార్డు అభ్యర్థి కొండేటి సత్యం గారు నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ హాజరై కేంద్ర ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరించారు.