నూతన భవనం ప్రారంభం

BHNG :వలిగొండ పట్టణంలో జిల్లా పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎంపీపీ నూతి తి రమేష్ రాజ్, జడ్పీటీసీ వాకిటి పద్మ అనంతరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, పాల్గొన్నారు.