VIDEO: MSME ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: MSME ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

కృష్ణా: మచిలీపట్నం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన MSME పార్కుల వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, MSMEలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తోందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తు తప్ప ప్రభుత్వానికి ఇతర ఆకాంక్షలు లేవని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ బాలాజీ కూడా పాల్గొన్నారు.