VIDEO: 'సోమవారం గజ్వేల్ బంద్'

VIDEO: 'సోమవారం గజ్వేల్ బంద్'

SDPT: గజ్వేల్ పట్టణ బంద్‌కు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు. గజ్వేల్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌‌కు కూతవేటు దూరంలో ఉన్న క్యాంపు ఆఫీస్‌కు భద్రత లేకపోతే సామాన్యులకు ఎలా భద్రత ఉంటుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ దాడికి నిరసనగా సోమవారం గజ్వేల్ బంద్‌కు పిలుపునిస్తున్నామని తెలిపారు.