'రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం'

'రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం'

PPM: రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మండల టీడీపీ కన్వీనర్ శేఖర్ పాత్రుడు అన్నారు. సోమవారం కెమిసిల గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వివరించారు.