'పార్టీలకతీతంగా పోరాడాలి'

'పార్టీలకతీతంగా పోరాడాలి'

ప్రకాశం: వెలుగొండ ప్రాజెక్టు కోసం పార్టీలకతీతంగా పోరాడాలని రిటైర్డ్ IPS ఏబి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. సోమవారం గొట్టిపడియ గ్యాప్, సొరంగ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మార్కాపురంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు పూర్తయితే 4.5 లక్షల ఎకరాలకు నీళ్లు, 20 లక్షల మందికి తాగేందుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. త్వరగా ప్రభుత్వం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.