VIDEO: ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

VIDEO: ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

SKLM: శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ స్థాయి ఉత్తమ మహిళా అవార్డు గ్రహీత డా. సుభద్రా దేవి హాజరయ్యారు. మహిళలు నేడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. వారికి ప్రోత్సాహం అందించడంలో పురుషుల పాత్ర ముఖ్యమని అన్నారు